degree 3rd sem telugu important questions

degree 3rd sem telugu important questions

EDU TENSION
0
Class: Degree 2nd year
State: Telangana
Sem: Degree 3rd Sem
Subject: TELUGU
University: OU

Topic: Degree 3rd sem Telugu  Important Questions

degree 3rd sem, degree 3rd sem telugu important questions, degree 3rd semester telugu important questions

Unit - 1: ప్రాచీన కవిత్వము:

వ్యాసరూప ప్రశ్నలు:

1. ధర్మరాజు యొక్క వాక్చాతుర్యాన్ని వివరించండి.

2. ధర్మరాజు యొక్క గుణ శీలాలను వర్ణన చేయండి.

(ఏ ప్రశ్న అయినా సరే, సారాంశాన్ని వ్రాస్రే సరిపోతుంది)


సందర్భ సహిత వాక్యాలు:

1. వలవ దధిక దీర్గవైరవృతి

2. పొచ్చెముగా దింతవట్ట పూర్ణము సుమ్మీ

3. ఇతడు నాకై పెక్కు హితవులు పల్కె


పద్యాలు:

1. విడువక నీవు పట్టణము.....లేక పుత్రకా!

2. పగ పడగించు టెంతయు శుభం; బదిలెస్సా ........ద్రువంభు గేశవా!

3. సతవాండై వినయంబు సేకొనక ... నిశ్చితంబుగాన్ జీయుమీ..!

4. అరుణ గభ స్తితింబ ముదయాద్రి...రీప్సితాన్నముల్

ALSO READ: Degree 3rd sem Telugu Model Papers - CLICK HERE

Unit - 2: ఆధునిక కవిత్వము:

సందర్భ సహిత వాక్యాలు:

1. ముడివెట్టదు రేపటిదారికోసమై

2. గురుదక్షిణయే యదియు పదివేలు సుమీ

3. జీవచ్చవంబు సరిగనిపించెను


వ్యాసరూప ప్రశ్నలు:
1. సాగరయ్య వృత్తాంతాన్ని వివరించండి. (లేదా) రైతు ప్రశస్తి పాఠములో సాగరయ్య గొప్పతనాన్ని వివరించండి. (ప్రశ్న ఏదైనా సరే సందర్భము వ్రాయండి)

2. గురుదక్షిణ పాఠమును వివరించండి. (లేదా) అర్జునుడు ద్రోణుడికి ఇచ్చిన గురుదక్షిణను వివరించండి. (ప్రశ్న ఏదైనా సరే సందర్భము వ్రాయండి)

3. గుడిసెలు కాలిపోతున్నై అను పాఠములోని కవి సందేశాన్ని వివరించండి. (లేదా) బోయి భీమన్న గారి 'గుడిసెలు కాలిపోతున్నై' అను పాఠము లో కవి యొక్క సందేశాన్ని వివరించుము.
(ప్రశ్న ఏదైనా సరే సందర్భము వ్రాయండి)

Post a Comment

0Comments
Post a Comment (0)