Lesson: 14.నివేదిక
నివేదిక అనగా ఆంగ్లంలో REPORT (రిపోర్ట్) అని అంటారు. అధ్యయనం మరియు పరికల్పన ఆధారంగా మనం ఎంచుకున్న విషయాన్ని వివర్ణాత్మకంగా చెప్పుటను నివేదిక అని అంటారు. ఈ నివేదిక అనునది పరిశోధన యొక్క ఫలితాలను తెలియజేస్తుంది. ఈ నివేదికను లిఖితపూర్వకముగా వ్రాయవలెను. ప్రాజెక్టు అనే పాఠంలో – ఏమి చేస్తాము ఎలా చేస్తాము? అనేది పరికల్పన ద్వారా తెలియజేస్తే… ఏమి చేశాము? ఎలా చేశామో? అనునది నివేదిక వివరిస్తుంది.
NIVEDIKA Youtube Explanation Video – CLICK HERE
నివేదికలోని రకములు: నివేదిక అన్నది పలు రకాలుగా ఉంటాయి. పరిశోధన యొక్క అంశాన్ని బట్టి విస్తృతిని బట్టి స్వరూపాన్ని బట్టి ఈ నివేదిక అనేది మారుతూ ఉంటుంది. ఈ నివేదిక అనునది రెండు రకాలు.
1. ఇది సాధారణ జనాన్ని ఉద్దేశించింది
2. అధికారికి అందించేది
3. సాంకేతిక నివేదిక.
నివేదికనునది సూటిగా తేటగా సుస్పష్టంగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఈ నివేదిక ఐదు రకాలుగా ఉంటుంది.
ప్రాజెక్టు నివేదికలో మూడు భాగాలు కలవు.
2. విషయ భాగంలో – పరి పరిశోధన ద్వారా తేలిన అంశాలు ఈ భాగంలో ఉంటాయి
3. సంకలన భాగంలో – తప్పులు దొరలకుండా విరామ చిహ్నాలతో చక్కటి వ్యాకరణంతో దానిని రాశి వ్రాసి సమర్పించాలి.
ఉస్మానియా విద్యార్థులు మానవుని జీవావరణ అవశేషాల నుండి పరిశోధన చేసి ఒక నివేదికను రూపొందించారు. ఆయా కళాశాలల్ఇలో వివిధ ప్లారాజెక్టులు చేసి వాటికీ సంబంధించిన నివేదికను విద్యార్థులు చేస్తూవుంటారు. ప్రాజెక్టు చేసిన వారు నివేదికను పూర్తి చేయవలెను. ఎంచుకున్న పాఠాన్ని ఎంచుకున్న అంశాన్ని బట్టి నివేదిక సమర్పించవలయును.
0 Comments